top of page
  • Telugu translation of 'The Urgency of Change'

     

    తక్షణమే మార్పు తప్పనిసరి

    హింసతో, దౌర్జన్యంతో, అసహనంతో

    కల్మషభరితమై పోయిన ఈ ప్రపంచంలో

    శాంతియుతంగా ఎలా జీవించాలి?

    ఇటువంటి మానసికమైన సమస్యలతో

    తల్లడిల్లిపోతున్న వారు తప్పక చదవవలసిన

    పుస్తకం ఇది.

    ఇటువంటి ప్రపంచంలో నేను ఎలా బ్రతకాలి?

    - ఒకరి ప్రశ్న

    దేవుడు ఉన్నాడా లేడా?

    - మరొకరి ప్రశ్న

    ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటి?

    ధ్యానం ఎలా చేయాలి?

    మనిషిలో ఈ నిరంతరమైన అన్వేషణ దేనికోసం?

    ఇటువంటి సందేహాలకు,

    నమ్మకాలు, సంప్రదాయాలు, బాధలు,

    సంతోషము, కళలు - కళాకారులు, కలలు వంటి

    అంశాలను గురించీ కృష్ణమూర్తి స్పందన,

    ప్రగాఢమైన అతడి పరిశీలన వివిధ ప్రకరణాలలో చూడవచ్చు.

    Takshname Maarpu Atyanta Avasaram(The Urgency of Change

    ₹250.00 Regular Price
    ₹175.00Sale Price

      OTHER RECCOMENDATIONS

      bottom of page